నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది
జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొరకడం ఇబ్బందిగా ఉంది . అందరికి అందుబాటులో లేదు . ఆనందయ్య ఆయుర్వేద మందు దొరికేంత వరకూ , తమిళనాడు లో
తయారయ్యే " కబాసుర కుడినీర్ " ఆయుర్వేద కషాయం తాగి కరోనా రాకుండా కొంతవరకూ జాగ్రత్తగా ఉండవచ్చు . ఈ " కాబాసుర కుడినీర్ " కాషాయం ప్యాకెట్లు చిత్తూరు జిల్లాలో
ఆయుర్వేద మందులషాపులలో లభిస్తున్నాయి . ఈ కషాయం హానికరమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డగించి మన
ప్రాణాలను కాపాడుతుంది . కరోనాకు సరైన మందు కాకపోవచ్చు కానీ , ప్రస్తుత పరిస్థితులలో ఈ కషాయం కొన్ని రకాల వైరస్ ను
అడ్డగించి మన శరీరం రోగాల బారిన పడకుండా శక్తివంతంగా తయారుచేస్తుంది . ఈ కషాయం కూడా దొరకని పక్షంలో
మన వంటింట్లో ఉన్న మిరియాలు , ధనియాలు , జిలకర , యాలుకలు , సొంటి , లవంగము ,
దాల్చిన చెక్క , వాము , సోంపు వీటిని తగినంతగా నీళ్ళలో వేసి మరిగించి వడగట్టి రోజుకు ఒకటి లేదా ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగినా కూడా మంచి
ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు తెలియచేస్తున్నారు . " కబాసుర కుడినీర్ " కషాయం తిరుపతి మునిసిపల్ కార్యాలయం బస్ స్టాప్ ఎదురుగా , మార్కెట్ గేట్ కుడిపక్కన నరసు షాపునందు లభించును మరిన్ని వివరములకు 9032170707 .
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...
Please sign up or signal into your My Club Serrano account to make use of your hotel offers and reductions. Qualified Club Serrano members shall be receiving exclusive resort offers and promotions soon. In honor of your service, we offer reductions of as much as} 10% for hotel rooms to all Military personnel 12 months spherical. Now, if you are 온라인카지노 wondering if the likelihood of getting a jackpot is 1 in 10 million, is it possible to get again to again jackpots.
ReplyDelete