Saturday 30 July 2022

Hospital Furniture Expo Medicall

     చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగుతున్నది. ఆసుపత్రికి సంబంధించిన ఫర్నిచర్ అనగా రెసెప్షన్ టేబుల్స్ , డెంటిస్ట్ చైర్స్ , బెడ్స్ , ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన ఎక్విప్ మెంట్ తదితర ఫర్నిచర్ ఎక్సిబిషన్ , సేల్స్ మరియు బుకింగ్ కలదు . ఆసక్తి గలవారు సంప్రదించగలరు . మరిన్ని వివరములు ఈ లింక్ మీద క్లిక్ చేయండి . 

Chennai Trade centre info 

        चेन्नई ट्रेड सेंटर में इस माह यानी 29/30/31 जुलाई को अस्पताल से संबंधित " मेडिकल " फर्नीचर प्रदर्शनी चल रही है। अस्पताल के फर्नीचर यानी रिसेप्शन टेबल, डेंटिस्ट चेयर, बेड, ऑपरेशन थिएटर उपकरण आदि की प्रदर्शनी, बिक्री और बुकिंग। इच्छुक संपर्क कर सकते हैं। अधिक विवरण के लिए इस लिंक पर क्लिक करें।

Chennai Trade Centre 

மருத்துவமனை தொடர்பான "மெடிக்கல்" மரச்சாமான்கள் கண்காட்சி சென்னை வர்த்தக மையத்தில் இம்மாதம் அதாவது ஜூலை 29/30/31 அன்று நடக்கிறது. மருத்துவமனை தளபாடங்கள் கண்காட்சி, விற்பனை மற்றும் முன்பதிவு அதாவது வரவேற்பு மேஜைகள், பல் மருத்துவர் நாற்காலிகள், படுக்கைகள், ஆபரேஷன் தியேட்டர் உபகரணங்கள் போன்றவை. விருப்பம் உள்ளவர்கள் தொடர்பு கொள்ளலாம். மேலும் விவரங்களுக்கு இந்த லிங்கை கிளிக் செய்யவும்.

        chennai trade centre 

        ಈ ತಿಂಗಳು ಅಂದರೆ ಜುಲೈ 29/30/31 ರಂದು ಚೆನ್ನೈ ಟ್ರೇಡ್ ಸೆಂಟರ್‌ನಲ್ಲಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ "ಮೆಡಿಕಲ್" ಪೀಠೋಪಕರಣಗಳ ಪ್ರದರ್ಶನ ನಡೆಯುತ್ತಿದೆ. ಆಸ್ಪತ್ರೆಯ ಪೀಠೋಪಕರಣಗಳ ಪ್ರದರ್ಶನ, ಮಾರಾಟ ಮತ್ತು ಬುಕಿಂಗ್ ಅಂದರೆ ಸ್ವಾಗತ ಕೋಷ್ಟಕಗಳು, ದಂತವೈದ್ಯರ ಕುರ್ಚಿಗಳು, ಹಾಸಿಗೆಗಳು, ಆಪರೇಷನ್ ಥಿಯೇಟರ್ ಉಪಕರಣಗಳು ಇತ್ಯಾದಿ. ಆಸಕ್ತರು ಸಂಪರ್ಕಿಸಬಹುದು. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ಈ ಲಿಂಕ್ ಅನ್ನು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. 

    chennai trade centre 

ആശുപത്രിയുമായി ബന്ധപ്പെട്ട "മെഡിക്കൽ" ഫർണിച്ചർ പ്രദർശനം ചെന്നൈ ട്രേഡ് സെന്ററിൽ ഈ മാസം അതായത് ജൂലൈ 29/30/31 ന് നടക്കുന്നു. ആശുപത്രി ഫർണിച്ചറുകളുടെ പ്രദർശനം, വിൽപ്പന, ബുക്കിംഗ്, അതായത് റിസപ്ഷൻ ടേബിളുകൾ, ഡെന്റിസ്റ്റ് കസേരകൾ, കിടക്കകൾ, ഓപ്പറേഷൻ തിയറ്റർ ഉപകരണങ്ങൾ തുടങ്ങിയവ. താൽപ്പര്യമുള്ളവർക്ക് ബന്ധപ്പെടാം. കൂടുതൽ വിവരങ്ങൾക്ക് ഈ ലിങ്കിൽ ക്ലിക്ക് ചെയ്യുക. 

chennai trade centre 

 

Friday 29 July 2022

Epson PM 520

             

                ఒకప్పుడు బకెట్ ప్రింటర్ PM 210 / 215/ 240 /270 మొడల్స్ ఉండేవి . ఇప్పుడు PM- 520 మోడల్ బకెట్ ప్రింటర్ వాడుతున్నారు . అయితే ఈ ప్రింటర్ వాడనివారు ఇందులో క్యాట్రిడ్జ్ ఎలా ఉంటుంది ఎన్ని కాపీలు వస్తాయి తెలుసుకోవాలని ఉంటుంది . ఈ PM 520 బకెట్ ప్రింటర్ క్యాట్రిడ్జ్ నెంబరు 370 . ఈ క్యాట్రిడ్జ్ లో 160 మ్యాక్సి కాపీలకు సరిపడా ఇంక్ ఉంటుంది .మ్యాక్సి  పేపరు విడిగా కొనవలసి ఉంటుంది .దీని ధర రు.950 నుండి 1000 రూపాయలవరకూ ఉంటుంది .    

    Once there were bucket printers PM 210 / 215 / 240 /270 models. Now PM-520 model bucket printer is being used. But those who don't use this printer need to know how the cartridge is and how many copies will Print . This PM 520 bucket printer cartridge is number 370. This cartridge contains enough ink for 160 maxi copies.Maxi paper has to be purchased separately. Cartridge price from Rs.950 / Rs.1000.        

        एक बार बकेट प्रिंटर PM 210/215/240/270 मॉडल थे। अब PM-520 मॉडल बकेट प्रिंटर का इस्तेमाल किया जा रहा है। लेकिन जो लोग इस प्रिंटर का उपयोग नहीं करते हैं उन्हें यह जानने की जरूरत है कि कार्ट्रिज कैसा है और कितनी प्रतियां आएंगी। यह पीएम 520 बकेट प्रिंटर कार्ट्रिज नंबर 370 है। इस कार्ट्रिज में 160 मैक्सी कॉपी के लिए पर्याप्त स्याही है। मैक्सी पेपर को अलग से खरीदना पड़ता है। इसकी कीमत 950 रुपये से 1000 रुपये तक है।

 ഒരു സമയത്ത് ബക്കറ്റ് പ്രിന്റർ PM 210 / 215/ 240 / 270 മോഡൽസ് ഉണ്ടാകും. ഇപ്പോൾ PM-520 മോഡൽ ബക്കറ്റ് പ്രിന്റർ ഉപയോഗിക്കുന്നു . എങ്കിലും ഈ പ്രിന്റർ വാഡനിവർ ഇതിൽ ക്യാട്രിഡ്ജ് എങ്ങനെയായിരിക്കും എത്ര കോപ്പികൾ വരണമെന്ന് അറിയണം . ഈ PM 520 ബക്കറ്റ് പ്രിന്റർ ക്യാട്രിഡ്ജ് നെംബരു 370 . ഈ ക്യാട്രിഡ്ജിൽ 160 മാക്സി കോപ്പികൾക്ക് ശരിപട ഇങ്ക് ഉണ്ടായിരിക്കും .മാക്സി പേപ്പരു വിഡിയായി വാങ്ങേണ്ടി വരും .ദീനി വില രു.950 മുതൽ 1000 രൂപ വരെ .

    ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಬಕೆಟ್ ಪ್ರಿಂಟರ್ PM 210 / 215/ 240 / 270 ಮೊಡಲ್ಸ್ ಇರುತ್ತದೆ. ಈಗ PM-520 ಮಾದರಿಯ ಬಕೆಟ್ ಪ್ರಿಂಟರ್ ಬಳಸಲಾಗುತ್ತಿದೆ . ಹೇಗಾದರೂ ಈ ಪ್ರಿಂಟರ್ ವಾಡನಿವರು ಇದರಲ್ಲಿ ಕ್ಯಾಟ್ರಿಡ್ಜ್ ಹೇಗೆ ಇರುತ್ತದೆ ಎಷ್ಟು ನಕಲುಗಳು ಬರುತ್ತವೆ ಎಂದು ತಿಳಿಯಬೇಕು . ಈ PM 520 ಬಕೆಟ್ ಪ್ರಿಂಟರ್ ಕ್ಯಾಟ್ರಿಡ್ಜ್ ನಂಬರು 370 . ಈ ಕ್ಯಾಟ್ರಿಡ್ಜ್‌ನಲ್ಲಿ 160 ಮ್ಯಾಕ್ಸಿ ಕಾಪಿಗಳಿಗೆ ಸರಿಪಡ ಇಂಕ್ ಇರುತ್ತದೆ .ಮ್ಯಾಕ್ಸಿ ಪೇಪರು ಬಿಡಬೇಕಾಗಿರುವುದು .ದೀನಿ ಬೆಲೆ ರು.950 ರಿಂದ 1000 ರೂಪಾಯಿಗಳು .

    ഒരിക്കൽ ബക്കറ്റ് പ്രിന്ററുകൾ PM 210/215/240/270 മോഡലുകൾ ഉണ്ടായിരുന്നു. ഇപ്പോൾ PM-520 മോഡൽ ബക്കറ്റ് പ്രിന്റർ ഉപയോഗിക്കുന്നു. എന്നാൽ ഈ പ്രിന്റർ ഉപയോഗിക്കാത്തവർക്ക് കാട്രിഡ്ജ് എങ്ങനെയാണെന്നും എത്ര കോപ്പി വരുമെന്നും അറിയേണ്ടതുണ്ട്. ഈ PM 520 ബക്കറ്റ് പ്രിന്റർ കാട്രിഡ്ജ് നമ്പർ 370 ആണ്. ഈ കാട്രിഡ്ജിൽ 160 മാക്സി കോപ്പികൾക്കുള്ള മഷി അടങ്ങിയിട്ടുണ്ട്.മാക്സി പേപ്പർ പ്രത്യേകം വാങ്ങണം.അതിന്റെ വില 950 രൂപ മുതൽ 1000 രൂപ വരെയാണ്.

 

Tuesday 19 July 2022

Epson Sublimation Printer

  సబ్లిమేషన్ ప్రింటింగ్ ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే . టీషర్ట్ మీద ప్రిట్ చేయాలన్నా , మగ్ (కప్)మీద ప్రింట్ చేయాలన్నా అలాగే పిల్లో మీద , కీచైన్స్ మీద బ్యాగులమీద మొదలైన మీడియా మీద ప్రింట్ చేయాలంటే సబ్లిమేషన్  ప్రింటింగ్ ను ఉపయోగిస్తున్నాము . ఇంతవరకూ సబ్లిమేషన్ కొరకు ప్రత్యేకమైన ప్రింటర్లు ఏవీ ,  ఏ బ్రాండ్ వారూ తయారు చేయలేదు . ఇంక్ జెట్ ప్రింటర్లలోనే థర్డ్ పార్టీ సబ్లిమేషన్ ఇంక్ వేసి వాడడం జరుగుతూ ఉంది . సబ్లిమేషన్ ప్రింటింగ్ కొరకు ఎప్సన్ L 130, L 805 ప్రింటర్లను వాడుతున్నాము . ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇంక్ వాడుతున్నామో , ఎప్సన్ కంపెనీ వారు వారంటీ గానీ గ్యారంటీ గానీ ఇవ్వరు . ఈ థర్డ్ పార్టీ ఇంక్ వాడి ప్రింటర్లు త్వరగా పాడవడం కుడా జరుగుతుంది . 

            ఇప్పుడు అలా కాకుండా ఎప్సన్ కంపెనీ వారే సబ్లిమేషన్ ఇంక్ తయారుచేసి ఓ కొత్త మాడల్ ప్రింటర్ని విడుదల చేశారు .ఆ కొత్త మోడల్  Sure Colour - F 130 మోడల్  ప్రింటర్ని , జులై 22-23-24 తేదీలలో చెన్నై లో జరుగనున్న " ఇమేజ్ టుడే " ఫోటో ఎక్సిబిషన్ లో డెమో ఇవ్వనున్నారు . దీని ధర షుమారు 30 వేల  రూపాయలు ఉండవచ్చునని డీలర్లు తెలియచేశారు . ఇక ప్రింటర్ల హెడ్ పాడవడం జరగదు , ఒక వేళ ఈ సబ్లిమేషన్ ప్రింటరు ఏదయినా రిపేరు వచ్చినా , కంపెనీ వారెంటీలో బాగుచేసుకోవచ్చును . సబ్లిమేషన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే  వారికి ఈ ఎక్సిబిషన్ ఉపయోగపడుతుంది  . 

ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ ప్రింటర్ వివరాలను తెలుసుకోవచ్చును . మరిన్ని వివరాలకు 9492881757 ను సంప్రదించ గలరు .  

                    Epson sublimation printer

 

         We all know the importance of sublimation printing. We are using sublimation printing to print on t-shirts, mugs (cups), pillows, keychains, bags, etc. We are using Epson printers for sublimation printing. We are using Epson L 130, L 805 printers. But in this we are using third party sublimation ink. When using third party ink, Epson Company does not give any warranty or guarantee. Printers using this third party ink also wear out quickly. 

         Now, apart from that, Epson company has released a new model printer With Sublimation Ink. The new model Sure Color - F 130 model printer will be demoed at the "Image Today" photo exhibition to be held in Chennai on July 22-23-24. Dealers informed that its price may be around 30 thousand rupees. No more damage to the printer head, if this sublimation printer needs any repair, it can be repaired under the company's warranty. This exhibition is useful for those who want to know new things about sublimation.

Click on this link to know the details of this printer. 

Epson Sublimation Printer 

हम सभी सब्लिमेशन प्रिंटिंग महत्व को जानते हैं। हम टी-शर्ट, मग (कप) पर प्रिंट करने के लिए और तकिए, कीचेन, बैग आदि पर प्रिंट करने के लिए सब्लिमेशन प्रिंटिंग बनाने की क्रिया का उपयोग करते हैं। हम सब्लिमेशन प्रिंटिंग बनाने की क्रिया मुद्रण के लिए Epson प्रिंटर का उपयोग कर रहे हैं। हम Epson L 130, L 805 प्रिंटर का उपयोग कर रहे हैं। लेकिन इसमें हम थर्ड पार्टी सब्लिमेशन इंक का इस्तेमाल कर रहे हैं। जब तृतीय पक्ष स्याही का उपयोग किया जाता है तो Epson कंपनी कोई वारंटी या गारंटी नहीं देती है। इन तृतीय पक्ष स्याही का उपयोग करने वाले प्रिंटर भी जल्दी खराब हो जाते हैं। अब, इसके अलावा, Epson कंपनी ने Sublimation Inc. द्वारा एक नया मॉडल प्रिंटर जारी किया है। नए मॉडल श्योर कलर-F 130 मॉडल प्रिंटर को 22-23-24 जुलाई को चेन्नई में आयोजित होने वाली "इमेज टुडे" फोटो प्रदर्शनी में प्रदर्शित किया जाएगा-  डीलर्स ने बताया कि इसकी कीमत 30 हजार रुपये के आसपास हो सकती है। प्रिंटर हेड को अधिक नुकसान नहीं, अगर इस उच्च बनाने की क्रिया प्रिंटर को किसी मरम्मत की आवश्यकता है, तो इसे कंपनी की वारंटी के तहत मरम्मत की जा सकती है। यह प्रदर्शनी उन लोगों के लिए उपयोगी है जो उच्च बनाने की क्रिया के बारे में नई चीजें सीखना चाहते हैं। इस प्रिंटर का विवरण जानने के लिए इस लिंक पर क्लिक करें।

Epson Sublimation Printer 


 

 

 

Wednesday 13 July 2022

IMAGE TODAY photo & Video Expo

     ఫోటో గ్రాఫర్స్ , విడియో గ్రాఫర్స్ , ఫొటో విడియో ఎడిటింగ్ మిక్సింగ్ , ల్యాబ్ వారికి సంబంధించిన ఫోటో విడియో డిజిటల్ ఫ్రేమింగ్ మరియు ఆల్బం నకు సంబంధించిన " ఇమేజ్ టుడే " ఎక్సిబిషన్  చెన్నై లో జరుగనున్నది . ఈనెల అనగా జులై 22,23,24 2022 తేదీలలో చెన్నై నందంబాక్కం నందుగల , " చెన్నై ట్రేడ్ సెంటర్ " లో జరుగనున్నది . చెన్నై ట్రేడ్ సెంటర్ చేరుకోవడానికి బస్ స్టాండ్ నుండి మరియు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి సిటీ బస్సులు రైళ్ళు మెట్రో ట్రైన్స్ కలవు . సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 54 మరియు 88కె  బస్సులో వెళ్లి  ట్రేడ్ సెంటర్ చేరుకోవచ్చును . ఈ ఎక్సిబిషన్ వచ్చినవారు , చెన్నై లో ఫోటో విడియో మెటీరియల్ కొరకు బయట షాపింగ్ చేయదలచిన వారు  మౌంట్ రోడ్ లోని ఎల్లిస్ రోడ్ కు చేరుకోవచ్చును .  చెన్నై ట్రేడ్ సెంటర్ నుండి ఎల్లిల్స్ రోడ్ చేరుకోడానికి ఎక్సిబిషన్ బయట ఎదురుగా నున్న బస్ స్టాప్ నుండి No.54 మరియు 88కె బస్సులు కలవు . ట్రేడ్ సెంటరునుండి శాంతి ధియేటర్ లేదా సింసన్ స్టాప్ టికెట్ తీసుకొని శాంతి స్టాప్ లో దిగవలెను . అలాగే సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 54 మరియు 88కె  బస్సులో వెళ్లి  ట్రేడ్ సెంటర్ చేరుకోవచ్చును . లొకేషన్ లింక్  Trade Centre


 
   

   "Image Today" Exhibition for Photographers, Videographers, Photo Video Editing and Mixing , Framing and Album Meterial will be held in Chennai. This month July 22, 23, 24 2022 will be held at "Chennai Trade Center", Nandambakkam , Chennai. to reach Chennai Trade Centre City Buses, Trains and Metro Trains available from Bus Stand and Central Railway Station. From Central Railway Station you can take bus 54 and 88K to reach the trade center. Visitors to this exhibition and those who want to shop outside in the Chennai Market for photo and video material in Chennai , can reach Ellis Road in Mount Road. Buses No.54 and 88K from the bus stop opposite the Exhibition to reach Ellis Road from Chennai Trade Centre. From the trade center take a Shanti Theater stop ticket and get off at Shanti stop to go to Ellis Road . You can also take bus 54 and 88K from central railway station to reach the trade center. Location link Trade Centre

 

     फोटोग्राफर, वीडियोग्राफर, फोटो वीडियो एडिटिंग और मिक्सिंग, फ्रेमिंग और एल्बम मीटरियल के लिए "इमेज टुडे" प्रदर्शनी चेन्नई में आयोजित की जाएगी। इस महीने 22 जुलाई, 24 2022 को "चेन्नई ट्रेड सेंटर", नंदमबक्कम, चेन्नई में आयोजित किया जाएगा। बस स्टैंड और सेंट्रल रेलवे स्टेशन से उपलब्ध चेन्नई ट्रेड सेंटर सिटी बसों, ट्रेनों और मेट्रो ट्रेनों तक पहुंचने के लिए। सेंट्रल रेलवे स्टेशन से आप ट्रेड सेंटर तक पहुंचने के लिए बस 54 और 88K ले सकते हैं। इस प्रदर्शनी के आगंतुक और जो चेन्नई में फोटो और वीडियो सामग्री के लिए चेन्नई मार्केट में बाहर खरीदारी करना चाहते हैं, वे माउंट रोड में एलिस रोड तक पहुंच सकते हैं। चेन्नई ट्रेड सेंटर से एलिस रोड तक पहुँचने के लिए प्रदर्शनी के सामने बस स्टॉप से बस नंबर 54 और 88K। ट्रेड सेंटर से शांति थिएटर स्टॉप टिकट लें और एलिस रोड जाने के लिए शांति स्टॉप पर उतरें। ट्रेड सेंटर तक पहुंचने के लिए आप सेंट्रल रेलवे स्टेशन से बस 54 और 88K भी ले सकते हैं। स्थान लिंक Trade Centre

 

        ಛಾಯಾಗ್ರಾಹಕರು, ವೀಡಿಯೋಗ್ರಾಫರ್‌ಗಳು, ಫೋಟೋ ವೀಡಿಯೋ ಎಡಿಟಿಂಗ್ ಮತ್ತು ಮಿಕ್ಸಿಂಗ್, ಫ್ರೇಮಿಂಗ್ ಮತ್ತು ಆಲ್ಬಮ್ ಮೆಟೀರಿಯಲ್‌ಗಾಗಿ "ಇಮೇಜ್ ಟುಡೇ" ಪ್ರದರ್ಶನವು ಚೆನ್ನೈನಲ್ಲಿ ನಡೆಯಲಿದೆ. ಈ ತಿಂಗಳು ಜುಲೈ 22, 23, 24 2022 ರಂದು "ಚೆನ್ನೈ ಟ್ರೇಡ್ ಸೆಂಟರ್", ನಂದಂಬಾಕ್ಕಂ, ಚೆನ್ನೈನಲ್ಲಿ ನಡೆಯಲಿದೆ. ಚೆನ್ನೈ ಟ್ರೇಡ್ ಸೆಂಟರ್ ತಲುಪಲು ಸಿಟಿ ಬಸ್ಸುಗಳು, ರೈಲುಗಳು ಮತ್ತು ಮೆಟ್ರೋ ರೈಲುಗಳು ಬಸ್ ನಿಲ್ದಾಣ ಮತ್ತು ಸೆಂಟ್ರಲ್ ರೈಲ್ವೇ ನಿಲ್ದಾಣದಿಂದ ಲಭ್ಯವಿದೆ. ಸೆಂಟ್ರಲ್ ರೈಲು ನಿಲ್ದಾಣದಿಂದ ನೀವು ವ್ಯಾಪಾರ ಕೇಂದ್ರವನ್ನು ತಲುಪಲು ಬಸ್ 54 ಮತ್ತು 88 ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. ಈ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡುವವರು ಮತ್ತು ಚೆನ್ನೈನಲ್ಲಿನ ಫೋಟೋ ಮತ್ತು ವಿಡಿಯೋ ಸಾಮಗ್ರಿಗಳಿಗಾಗಿ ಚೆನ್ನೈ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಹೊರಗೆ ಶಾಪಿಂಗ್ ಮಾಡಲು ಬಯಸುವವರು ಮೌಂಟ್ ರೋಡ್‌ನಲ್ಲಿರುವ ಎಲ್ಲಿಸ್ ರಸ್ತೆಯನ್ನು ತಲುಪಬಹುದು. ಚೆನ್ನೈ ಟ್ರೇಡ್ ಸೆಂಟರ್‌ನಿಂದ ಎಲ್ಲಿಸ್ ರಸ್ತೆಗೆ ತಲುಪಲು ಪ್ರದರ್ಶನದ ಎದುರಿನ ಬಸ್ ನಿಲ್ದಾಣದಿಂದ ಬಸ್‌ಗಳು ನಂ.54 ಮತ್ತು 88 ಕೆ. ವ್ಯಾಪಾರ ಕೇಂದ್ರದಿಂದ ಶಾಂತಿ ಥಿಯೇಟರ್ ಸ್ಟಾಪ್ ಟಿಕೆಟ್ ತೆಗೆದುಕೊಂಡು ಎಲ್ಲಿಸ್ ರಸ್ತೆಗೆ ಹೋಗಲು ಶಾಂತಿ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಇಳಿಯಿರಿ. ವ್ಯಾಪಾರ ಕೇಂದ್ರವನ್ನು ತಲುಪಲು ನೀವು ಸೆಂಟ್ರಲ್ ರೈಲು ನಿಲ್ದಾಣದಿಂದ 54 ಮತ್ತು 88K ಬಸ್ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. ಸ್ಥಳ ಲಿಂಕ್ Trade Centre

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...