చెన్నైలో 11 వ తేదీ రాత్రి 12 గంటలనుండి వర్షం ప్రారంభమయ్యింది .12 వ తేదీ కూడా పూర్తిగా వర్షం కురుస్తూనే ఉంది . జన జీవనం యధా విధిగా సాగుతూ ఉంది . వ్యాపారులకు బేరాలు లేవు . ఉద్యోగులు యధావిధిగా తమ విధి నిర్వహణలో ఉన్నారు . కొన్ని విద్యా సంస్థలు విద్యార్థులకు ఈ రోజు సెలవు ప్రకటించినట్లు తెలియవస్తున్నది . ఈ రోజు పూర్తిగా వర్షం కురిసే విధంగ వాతావరణం కనిపిస్తూ ఉంది , మరియు రేపు కూడా ఈ వర్షం ప్రభావం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది .
Monday 12 December 2022
Rain In Chennai
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...