Sunday 8 January 2023

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది నాగ సాధువులు, అఘోరాలు , పీఠాధిపతులు,, మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 వ నూతన సంవత్సర  క్యాలెండర్ ను,, ఆవిష్కరించబడినది.. వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు... శ్రీ వీరంభట్లయ్య స్వామి వారి చేతుల మీదుగా,, క్యాలెండర్లను ఇవ్వడం జరిగినది..

  Sri Veerambhatlaiah Swamy the 8th generation grandson of Sri Madvirat Pothuluri Veera Brahmendra Swamy unveiled 2023 calendar of Sri Madvirat Pothuluri Veera Brahmendra Swamy at Srisailam 'Mallikarjuna sametha Bramarambika Temple', Nandyala district, Andhra Pradesh in presence of Naaga Sadhus, Aghoras, Peetadhipathies and political leaders on 06.01.2023 and distributed them.











No comments:

Post a Comment

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...