ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు ఎదురయ్యాయని , ఉదయం తమ ఉద్యోగాలకు వెళ్ళడానికి బస్సులు , షేర్ ఆటో సౌకర్యాలున్నాయి కానీ డ్యూటీలు ముగించుకొని మధ్యాహ్నం 2 గంటలపైన రవాణా సౌకర్యం లేదని తాము ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పురుషులయితే లిప్ట్ అడిగి ఇల్లు చేరడానికి అవకాశముందని , తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు . మధ్యాహ్నం 2 గంటలకు , సాయంత్రం 5గంటలకు , రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగిన తర్వాత , తాము ఇల్లు చేరడానికి అవస్థలు పడుతున్నామని , పల్లెలనుండి టౌన్ కు కు వచ్చి ఆసుపత్రులలో , మాల్స్ లో , ప్రైవేటుసంస్థలలో , సూపర్ మార్కెట్ లలో , బట్టల దుకాణాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయాను కులంగా బస్సులు నడపడంగాని లేదా ఆటో సౌకర్యాలు కలుగ చేయాలని , ప్రభుత్వం వెంటనే స్పందించాలని తమ రవాణా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే బాగుంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
Showing posts with label ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు. Show all posts
Showing posts with label ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు. Show all posts
Subscribe to:
Posts (Atom)
Hospital Furniture Expo Medicall
చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...

-
తిరుపతి శిల్పారామంలో " గాంధి శిల్ప బజార్ 2021" ఈనెల 22 - 31 వరకు హ్యాండీ క్రాఫ్ట్ మేలా జరుగుతున్నది . ఇందులో బెడ్ షీట్లు , శార...
-
అవును కరోనా వైరస్ మిమ్మల్నేం చేయలేక పోవచ్చు , కానీ మీ వల్ల మీ ఇంటిలోని వారిని అమ్మా నాన్నా , భార్యా పిల్లలు , అవ్వ తాత వీళ్లకు మీ ...
-
ఫోటో గ్రాఫర్స్ , విడియో గ్రాఫర్స్ , ఫొటో విడియో ఎడిటింగ్ మిక్సింగ్ , ల్యాబ్ వారికి సంబంధించిన ఫోటో విడియో డిజిటల్ ఫ్రేమింగ్ మరియు ఆల్...