కరోనా రోగులకు ఆసుపత్రులలో ఆక్సిజన్ దొరకడం లేదు . ఆసుపత్రులలో అక్సిజన్ కొరత ఉన్నవిషయం అందరికీ తెలిసిందే . అయితే ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చే వరకూ , నెబ్యులైజర్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవచ్చని డాక్టర్లు తెలియచేస్తున్నారు . ఆస్తమా ఉన్నవారు ఇంట్లోనే నెబ్యులైజర్ ఉపయోస్తుంటారు . ఈ నెబ్యులైజర్ మనచుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నున్న ఆక్సిజన్ ను సేకరించి మనకందిస్తుంది . ప్రస్తుతానికి ఆక్సిజన్ దొరకక ఇబ్బందిపడేవారు , ఈ నెబ్యులైజర్ ను ఉపయోగించుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చును . నెబ్యులైజర్ 2 వేలు మొదలు 3 వేలవరకు ఉంటుంది. ఈ నెబ్యులైజర్ ను మనము ఇంట్లోనే ఉపయోగించుకొనవచ్చును . ఇందులో ఎలాంటి క్యాప్సూలు వాడవలసిన అవసరం లేదు .