తిరుపతి వినాయక సాగర్ లో రాబోయే వినాయక చవితి సమయానికి నిమజ్జనం కార్యక్రమానికి ఇబ్బందులు కలుగకుండా చెరువులో నీరు నిలువ ఉండడానికి పూడిక పనులు చేపట్టారు . ఈ సందర్భంగా వినాయక సాగర్ వద్ద ఎలాంటి విఘ్నాలూ కలుగకుండా వినాయక విగ్రహానికి ప్రతి గురువారం వివిధ రకాలైన పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణి చే స్తున్నట్లు కమిటీ సభ్యులు గుండాల గోపీనాధ్ తెలిపారు . కార్యక్రమంలో యస్ వి యం వెంకటేష్ , ఆర్ సి ముని కృష్ణ , ఆనంద్ , పొన్నాల జేజి రెడ్డి , అక్కిపల్లి మునికృష్ణయ్య యాదవ్ , టి సుబ్రహ్మణ్యం రెడ్డి , వెంకి , సుబ్రహ్మణ్యం యాదవ్ , చెంగారెడ్డి , దీపక్ , జానకిరామ్ , రాజశేఖర్ రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు .
Showing posts with label వినాయక సాగర్ లో ప్రత్యేక పూజలు. Show all posts
Showing posts with label వినాయక సాగర్ లో ప్రత్యేక పూజలు. Show all posts
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...