Showing posts with label హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచిత ఆహార పంపిణి. Show all posts
Showing posts with label హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచిత ఆహార పంపిణి. Show all posts

Thursday, 6 May 2021

హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచిత ఆహార పంపిణి

    యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచితంగా ఆహారం పంణీ చెస్తున్న నీహారిక రెడ్డి కి మరియు ఆమెకుసహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ జొమటొ న్యూస్ తరఫున క్రుతగ్నతలు తెలియచేస్తున్నాము . ఇలా మనసున్నవారు , ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన  అవసర మొచ్చింది . తోచిన సహాయం చేసి మన తోటివారిని కాపాడుకుందాం .   జీరా రైస్ , ఆలు కూర్మ , కీరా , క్యారెట్ , ఇమ్మ్యూనిటీ చాక్లెట్ , పెరుగు లాంటి ఆహారము అందిచబడును  .  హైదరాబాదులోని  యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఈ క్రింద నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు ముందుగా కాల్ చేసి , మీ లొకేషన్ షేర్ చేస్తే మేము మీకు టైం కి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాము . మరిన్ని వివరములకు  సంప్రదించండి  9701821089Hospital Furniture Expo Medicall

      చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...