Showing posts with label DSLR కెమెరా బ్యాటరీ. Show all posts
Showing posts with label DSLR కెమెరా బ్యాటరీ. Show all posts

Saturday 20 February 2021

DSLR కెమెరా బ్యాటరీ

DSLR కెమెరా బ్యాటరీలు , వీడియో కెమెరా బ్యాటారీలు కొంతకాలం తరువాత , బ్యాటరీ కాంటాక్త్స్ వద్ద రస్ట్ ( చిలుము ) లాగా తయారయి సరిగ్గా చార్జింగ్ కాకపోవడం గానీ లేక సరిగ్గా బ్యాకప్ రాకపోవడం గానీ జరుగుతుంది . ఇయర్ బడ్ తీసుకొని నీళ్ళలో తడిపి , బాగా నీళ్ళు లేకుండా పిండి ఆ బడ్ తో బ్యాటరీ పాయింట్లను రుద్దుతూ శుభ్రం చేయవచ్చును . లేదా ఐ పి సొల్యూషన్ తో అయినా ఇదే పద్ధతిలో శుభ్రం చేయవచ్చును . క్లీన్ చేసిన తర్వాత బ్యాటరీ త్వరగా చార్జ్ కావడం  గానీ బ్యాకప్ ఎక్కువసేపు రావడం గానీ గమనించవచ్చు . ఇయర్ బడ్ ద్వారా బ్యాటరీలోకి నీటి చుక్కలు పడకుండా , కేవలం ఇయర్ బడ్ లో తేమ మాత్రమే ఉండేలా జాగ్రత్ర్త పడాలి . ఇదే విధంగా చార్జర్  లోని కాంటాక్ట్ పిన్స్ కూడా రస్ట్ పట్టి ఉండవచ్చు గమనించి శుభ్రం చేయవచ్చును . ఇంకా రస్ట్ ఉన్నట్లయితే చిన్న సైజు ఆపరేషన్ బ్లేడు తో గోకి రస్ట్ ను శుభ్రం చేయవచ్చును .



శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...