Showing posts with label Sublimation Printer. Show all posts
Showing posts with label Sublimation Printer. Show all posts

Tuesday 19 July 2022

Epson Sublimation Printer

  సబ్లిమేషన్ ప్రింటింగ్ ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే . టీషర్ట్ మీద ప్రిట్ చేయాలన్నా , మగ్ (కప్)మీద ప్రింట్ చేయాలన్నా అలాగే పిల్లో మీద , కీచైన్స్ మీద బ్యాగులమీద మొదలైన మీడియా మీద ప్రింట్ చేయాలంటే సబ్లిమేషన్  ప్రింటింగ్ ను ఉపయోగిస్తున్నాము . ఇంతవరకూ సబ్లిమేషన్ కొరకు ప్రత్యేకమైన ప్రింటర్లు ఏవీ ,  ఏ బ్రాండ్ వారూ తయారు చేయలేదు . ఇంక్ జెట్ ప్రింటర్లలోనే థర్డ్ పార్టీ సబ్లిమేషన్ ఇంక్ వేసి వాడడం జరుగుతూ ఉంది . సబ్లిమేషన్ ప్రింటింగ్ కొరకు ఎప్సన్ L 130, L 805 ప్రింటర్లను వాడుతున్నాము . ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇంక్ వాడుతున్నామో , ఎప్సన్ కంపెనీ వారు వారంటీ గానీ గ్యారంటీ గానీ ఇవ్వరు . ఈ థర్డ్ పార్టీ ఇంక్ వాడి ప్రింటర్లు త్వరగా పాడవడం కుడా జరుగుతుంది . 

            ఇప్పుడు అలా కాకుండా ఎప్సన్ కంపెనీ వారే సబ్లిమేషన్ ఇంక్ తయారుచేసి ఓ కొత్త మాడల్ ప్రింటర్ని విడుదల చేశారు .ఆ కొత్త మోడల్  Sure Colour - F 130 మోడల్  ప్రింటర్ని , జులై 22-23-24 తేదీలలో చెన్నై లో జరుగనున్న " ఇమేజ్ టుడే " ఫోటో ఎక్సిబిషన్ లో డెమో ఇవ్వనున్నారు . దీని ధర షుమారు 30 వేల  రూపాయలు ఉండవచ్చునని డీలర్లు తెలియచేశారు . ఇక ప్రింటర్ల హెడ్ పాడవడం జరగదు , ఒక వేళ ఈ సబ్లిమేషన్ ప్రింటరు ఏదయినా రిపేరు వచ్చినా , కంపెనీ వారెంటీలో బాగుచేసుకోవచ్చును . సబ్లిమేషన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే  వారికి ఈ ఎక్సిబిషన్ ఉపయోగపడుతుంది  . 

ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ ప్రింటర్ వివరాలను తెలుసుకోవచ్చును . మరిన్ని వివరాలకు 9492881757 ను సంప్రదించ గలరు .  

                    Epson sublimation printer

 

         We all know the importance of sublimation printing. We are using sublimation printing to print on t-shirts, mugs (cups), pillows, keychains, bags, etc. We are using Epson printers for sublimation printing. We are using Epson L 130, L 805 printers. But in this we are using third party sublimation ink. When using third party ink, Epson Company does not give any warranty or guarantee. Printers using this third party ink also wear out quickly. 

         Now, apart from that, Epson company has released a new model printer With Sublimation Ink. The new model Sure Color - F 130 model printer will be demoed at the "Image Today" photo exhibition to be held in Chennai on July 22-23-24. Dealers informed that its price may be around 30 thousand rupees. No more damage to the printer head, if this sublimation printer needs any repair, it can be repaired under the company's warranty. This exhibition is useful for those who want to know new things about sublimation.

Click on this link to know the details of this printer. 

Epson Sublimation Printer 

हम सभी सब्लिमेशन प्रिंटिंग महत्व को जानते हैं। हम टी-शर्ट, मग (कप) पर प्रिंट करने के लिए और तकिए, कीचेन, बैग आदि पर प्रिंट करने के लिए सब्लिमेशन प्रिंटिंग बनाने की क्रिया का उपयोग करते हैं। हम सब्लिमेशन प्रिंटिंग बनाने की क्रिया मुद्रण के लिए Epson प्रिंटर का उपयोग कर रहे हैं। हम Epson L 130, L 805 प्रिंटर का उपयोग कर रहे हैं। लेकिन इसमें हम थर्ड पार्टी सब्लिमेशन इंक का इस्तेमाल कर रहे हैं। जब तृतीय पक्ष स्याही का उपयोग किया जाता है तो Epson कंपनी कोई वारंटी या गारंटी नहीं देती है। इन तृतीय पक्ष स्याही का उपयोग करने वाले प्रिंटर भी जल्दी खराब हो जाते हैं। अब, इसके अलावा, Epson कंपनी ने Sublimation Inc. द्वारा एक नया मॉडल प्रिंटर जारी किया है। नए मॉडल श्योर कलर-F 130 मॉडल प्रिंटर को 22-23-24 जुलाई को चेन्नई में आयोजित होने वाली "इमेज टुडे" फोटो प्रदर्शनी में प्रदर्शित किया जाएगा-  डीलर्स ने बताया कि इसकी कीमत 30 हजार रुपये के आसपास हो सकती है। प्रिंटर हेड को अधिक नुकसान नहीं, अगर इस उच्च बनाने की क्रिया प्रिंटर को किसी मरम्मत की आवश्यकता है, तो इसे कंपनी की वारंटी के तहत मरम्मत की जा सकती है। यह प्रदर्शनी उन लोगों के लिए उपयोगी है जो उच्च बनाने की क्रिया के बारे में नई चीजें सीखना चाहते हैं। इस प्रिंटर का विवरण जानने के लिए इस लिंक पर क्लिक करें।

Epson Sublimation Printer 


 

 

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...